Congress Government : తెలంగాణ (Telangana) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కల్యాణ లక్ష్మీ (Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shaadi Mubarak) పథకాలకు రూ.725 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2024-25 బడ్జెట్లో భాగంగా కేటాయించిన నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుద్ధ వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకాల కింద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Telangana : గుడ్న్యూస్.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.725 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2024-25 బడ్జెట్లో భాగంగా కేటాయించిన నిధులను విడుదలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుద్ధ వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Translate this News: