CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఇటీవల మధ్యంతరం బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పలు సార్లు ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం వాయిదా వేస్తూ వచ్చింది. ఇటీవల ఈ పిటిషన్ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
పూర్తిగా చదవండి..CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా?
లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారించి తుది తీర్పును వెల్లడించనుంది. కాగా ఇటీవల ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు జూన్ 1వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Translate this News: