Supreme Court : గర్భంలో ఉన్న పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉందని తెలిపింది సుప్రీం కోర్టు(Supreme Court). 27 వారాలకు పైగా గర్భాన్ని తొలగించాలని కోరుతూ 20 ఏళ్ల అవివాహిత మహిళ చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 3న తన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిని నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్(Bhushan Ramkrishna Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Supreme Court : అబార్షన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు
అబార్షన్ చేసుకునేందుకు అనుమతి కోరుతూ 27 నెలల గర్భంతో ఉన్న పెళ్లికాని యువతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించేందుకు నిరాకరించింది. గర్భంలో ఉన్న పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేసింది.
Translate this News: