Allahabad High Court: సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్ళైన ముస్లిం వ్యక్తులు సహజీవనం చేసే హక్కును పొందలేరని పేర్కొంది. పెళ్ళైన ముస్లిం అబ్బాయి సహజీవనం చేసేందుకు ఇస్లాం మతం ఒప్పుకోదని వివరించింది. ఉత్తరప్రదేశ్లో స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ల రిట్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Allahabad High Court: సహజీవనం చేసేందుకు ఇస్లాం మతం ఒప్పుకోదు.. కోర్టు సంచలన తీర్పు
పెళ్ళైన ముస్లిం పురుషులు ఇతర మహిళలతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకు ఇస్లాం మతం ఒప్పుకోదని పేర్కొంది. యూపీలో స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ రిట్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
Translate this News: