Karnataka : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్(Congress) నేత చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ(BJP) ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
పూర్తిగా చదవండి..DK Shiva Kumar : కాంగ్రెస్ నేత చెంప పగలకొట్టిన డీకే!
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
Translate this News: