Air Conditioner: ఆఫీసులో లేదా ఇంట్లో గంటల తరబడి ACలో ఉంటున్నప్పుడు.. వెంటిలేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన వెంటిలేషన్ లేకపోతే, AC గాలి దగ్గు, జలుబు లేదా ఏదైనా అనారోగ్యానికి కారణమవుతుంది. దీని కోసం, ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు మార్చడం, కిటికీలను తెరిచి, స్వచ్ఛమైన గాలిని ఇంట్లోకి రానివ్వాలి. ఏసీని ఎక్కువగా వాడటం ఎందుకు ప్రమాదకరం అనేది ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Air Conditioner: రాత్రంతా ఏసీలో హాయిగా నిద్రపోతున్నారా? అయితే ఆరోగ్యం జాగ్రత్త..!
వేసవి వచ్చిందంటే చాలు ఇళ్లలో ఏసీలు వాడటం మొదలుపెడతారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి, పగలు, రాత్రిళ్ళు ఏసీలోనే ఉంటారు. అయితే అతిగా ఏసీలో ఉండడం ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. అసలు ఏసీలో ఉంటే ఏమవుతుందో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: