IPL 2024 SRH Vs RR: రెండు వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 50వ మ్యాచ్ లో ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సొంత గడ్డపై హైదరాబాద్ అదరగొట్టింది.
పూర్తిగా చదవండి..SRH Vs RR: సొంత గడ్డపై అదరగొట్టిన హైదరాబాద్.. ఒక్క పరుగు తేడాతో విజయం!
రెండు వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ కు 3/41 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Translate this News: