Prajwal Revanna: సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) తమ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇతని మీద లైగింకారోపణలు చాలానే వచ్చాయి. పోలీసు కేసు కూడా నమోదయ్యింది. అది కాక వీడియోలు కూడా చలానే బయటపడ్డాయి.ఇదంతా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని…అందుకే అతనని పార్టీ నుంచి స్పెండ్ చేయాలని నిన్న పలువురు నేతలు అధినేత దేవెగౌడ్కు లేఖలు రాశారు. దీని మీద అందరితో చర్చించిన దేవెగౌడ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Karnataka: జేడీ(ఎస్) పార్టీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్
సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) తమ పార్టీ నుంచి బహిష్కరించింది. జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ పార్టీ నేతలు, బీజేపీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Translate this News: