RCB : బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్…స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్న ఈజట్టు ఐపీఎల్(IPL) మొదలైన దగ్గర నుంచి వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ వస్తోంది. కోహ్లీ ఎంత బాగా ఆడినా..డుప్లెసిస్ అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించినా.. మ్యాచ్‌లను మాత్రం గెలవలేకపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఎంతలా అంటే ఏం చేసినా ఆ జట్టు సంగతి ప్లే ఆఫ్స్ సరి అన్నట్టుగా. అలాంటి గత రెండు మ్యాచ్‌లుగా ఆర్సీబీ అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా హైదరాబాద్(Hyderabad), గుజరాత్‌లాంటి బలమైన టీమ్‌ల మీద గెలిచి సత్తా చాటుతోంది. ఇప్పుడు ఎంత గెలిచానా పెద్ద ఉపయోగం లేకపోయినప్పటికీ ప్లే ఆఫ్స్ నుంచి గౌరవప్రదంగా తప్పుకునేలా ఆడుతుననారు ఆర్సీబీ ప్లేయర్స్.
పూర్తిగా చదవండి..IPL-2024 : ఏంటో ఈ ఐపీఎల్.. అంతా తారుమారు అవుతోంది
మొదటి నుంచి వరుసగా అన్ని మ్యాచ్‌లూ ఓడిపోతూ వస్తున్న ఆర్సీబీ అనూహ్యంగా అద్భుతంగా ఆడి గెలుస్తుంటే...మొదటి నుంచి సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఎఆర్హెచ్ రెండు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయి డల్ అయిపోయింది.
Translate this News: