స్టాక్ మార్కెట్లో వృద్ధి అలాగే స్థిరత్వాన్ని తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలు(Demat Accounts) ఒక సంవత్సరంలో 4.03 కోట్లు (31.23%) పెరిగాయి. వీరిలో 1.28 కోట్ల మంది (32.16%) కొత్త పెట్టుబడిదారులు బీహార్, మధ్యప్రదేశ్ (MP), రాజస్థాన్ -ఉత్తరప్రదేశ్ నుండి వచ్చారు. ఇవి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు అలాగే, ‘అనారోగ్య’ రాష్ట్రాల కేటగిరీలో ఉన్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలతో పోలిస్తే సంపన్నమైనవిగా పరిగణిస్తున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో వంటి రాష్ట్రాలలో కేవలం 52.10 లక్షల (12.92%) రిటైల్ పెట్టుబడిదారులు(Demat Accounts) మాత్రమే పెరిగారు.
పూర్తిగా చదవండి..Demat Accounts: భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య మనదేశంలో భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన డీమ్యాట్ ఎకౌంట్స్ సంఖ్య బీహార్ వంటి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలలో బాగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: