Bandi Sanjay Challenge To CM Revanth : తెలంగాణ(Telangana) లో రాజకీయ నేతల సవాళ్ల పర్వం తార స్థాయికి చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై సవాల్ విసిరారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay). వంద రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను(Congress Guarantees) అమలు చేసినట్లు కాంగ్రస్ నిరూపిస్తే ఎంపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సవాల్ ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని అన్నారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay : కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
TG: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్ నిరూపిస్తే తాను ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు బండి సంజయ్. అలా నిరూపిస్తే కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని అన్నారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.
Translate this News: