Pakistani Actress Hania Aamir with Rapper Badshah: ఇండియన్ స్టార్ సింగర్, ర్యాపర్ బాద్ షాకు సంబంధించిన డేటింగ్ రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. ఇటీవలే విడాకులు తీసుకున్న ఆయన పాకిస్థాన్ నటితో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..BadShah: పాక్ నటితో ఇండియన్ సింగర్ లవ్ ట్రాక్.. ఫొటోస్ వైరల్!
స్టార్ సింగర్, ర్యాపర్ బాద్ షా.. పాక్ నటి హనియా ఆమిర్‌తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. ఓ కన్సర్ట్ కోసం దుబాయిలో కలిసినట్లు చెబుతూ వీరిద్దరూ నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఫొటో, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
Translate this News: