Nallamilli Ramakrishna Reddy: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా అనపర్తి బరిలోకి దిగనున్నారు. ఈ విషయంపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. కొద్దిరోజులుగా బీజేపీలోకి రావాలని తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే, పోటీ అంటూ చేస్తే టీడీపీ నుండే చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.
పూర్తిగా చదవండి..Nallamilli: అనపర్తిలో బిగ్ ట్విస్ట్.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా అనపర్తి బరిలోకి దిగనున్నారు. పార్టీ పెద్దల నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
Translate this News: