AI Technology : ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(Artificial Technology) ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. దీన్ని ఉపయోగించుకుని చేయలేని లేదు. ఏఐ(AI) తో మన హీరోల ఫోటోలు రకరకాలుగా మర్చి… అద్భుతంగా సృష్టించారు. అవి ఎంత వైరల్ అయ్యాయో మనకు తెలుసు. ఇప్పుడు అదే పనిని దేశాధినేతల ఫోటోలతో చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో పలు దేశాల నేతలను చిన్నపిల్లలుగా మర్చి చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు 60 ఏళ్ళకు పైబడి ఉన్న నేతలు అందరూ ముద్దుగా, చిన్న పిల్లలుగా మారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు 145.3 వేల వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకు.
పూర్తిగా చదవండి..Viral Video : ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్
ప్రపంచ దేశాధినేతలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. ఒకవేళ కొన్ని ఫోటోలు బయటకు వచ్చినా పాతవి , ఎప్పటివో అయి ఉంటాయి. అలా కాకుండా ఇప్పటి పిల్లల్లా...ముద్దుగా కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..కింది ఆర్టికల్ చూసేయండి మీకే తెలుస్తుంది.
Translate this News: