TSRTC MD Sajjanar : నల్లగొండ జిల్లా(Nalgonda District) దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం(Suicide) చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు సజ్జనార్(Sajjanar). “ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం జరిగింది. వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామని చెప్పారు. సెలవు ఇవ్వబోమని చెప్పలేదు.
పూర్తిగా చదవండి..TSRTC MD : సెలవు ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ మృతి.. సజ్జనార్ వివరణ
Translate this News: