అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) రాకతో.. రోజురోజుకు కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మెటా సంస్థ.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఏఐ సదుపాయాన్ని చేర్చింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. అయితే ఈ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ లాగే ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది. అలాగే వాట్సాప్‌లో రియల్‌టైమ్ ఇమేజన్లను, యానిమేషన్లను కూడా రూపొందించి ఇవ్వగలదు. ప్రస్తుతానికి ఈ సౌకర్యం కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యూజర్లందరికీ అందుబాటులో రానుంది.
పూర్తిగా చదవండి..Meta: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్..
మెటా సంస్థ.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లో సరికొత్త ఏఐ సదుపాయాన్ని చేర్చింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.ఈ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ లాగే ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది.
Translate this News: