Central Home Minister Amith Sha: ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మక్షం మంత్రి…బీజేపీలో ముఖ్యనాయకుడు ఇలా అమిత్ షా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో పోషించిన పాత్రలు ఎన్నో. తన పేరు మీద, తన భార్య పేరు మీద కూడా కోట్ల విలువైన ఆస్తులున్నాయి. కానీ పాపం సొంతకారు మాత్రం లేదని చెబుతున్నారు అమిత్ షా. నిన్న ఆయన గాంధీనగర్ లోక్సభ స్థానానికి గానూ నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తి వివరాలను పొందుపరిచారు. అమిత్ షా మొత్తం ఆస్తి 36 కోట్లు.
పూర్తిగా చదవండి..Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్లో అమిత్ షా ఆస్తుల వివరాలు
ముఫ్పై ఏళ్ళ రాజకీయ జీవితం..ఐదేళ్ళుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు..అయినా అమిత్ షా దగ్గర సొంతకారు లేదంట. గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన ఆస్తులు, ఆప్పుల వివరాలను వెల్లడించారు.
Translate this News: