Allu Arjun Pushpa 2 – The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా పుష్ప 2. ది రూల్…ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Pushpa 2: ఆ భాషలో కూడా విడుదల అవుతున్న పుష్ప 2!
పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. బంగ్లాదేశ్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పుష్ప 2 గురించి మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందంట.
Translate this News: