Danam Disqualification: ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పటిషన్ పై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, స్పీకర్ , శాసనసభ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం, తర్వాత కాంగ్రెస్ లో చేరారని..ఆయన్ను అనర్హుడిగా ప్రటించాలంటూ శాసన సభాపతికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
పూర్తిగా చదవండి..Danam Disqualification: అనర్హత వేటు పిటిషన్..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.!
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించిన కోర్టు స్పీకర్, శాసనసభ కార్యదర్శి, ఎమ్మెల్యే దానంలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 25కు వాయిదా వేసింది.
Translate this News: