Sonu Sood on Swiggy Delivery Man: సోనూసూద్…విలన్ క్యారెక్టర్లతో ఫేమస్ అయ్యాడు. రీల్ జీవితంలో విలన్ వేషాలు వేసుకునే ఇతను నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు. తను సంపాదించింది అంతా పేదల కోసం, ఆర్ధిక సహాయం కావాల్సిన వాళ్ళకు ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కోవిడ్ టైమ్‌లో అయితే ఎక్కడ చూసినా సోనూసూద్ పేరే వినిపించింది. గవర్నమెంటు నుంచి కూడా ఎంతో అప్రిసియేషన్ పొదాడు. అలాంటి సోనూసూద్ ఇప్పుడు విమర్శలు పాలవుతున్నాడు. ఎందుకు భయ్యా ఇలాంటి మాటలు అంటూ తిట్లు తింటున్నాడు.
పూర్తిగా చదవండి..Sonu Sood: సోనూసూద్‌పై మండిపడుతున్న నెటిజన్లు…కారణం ఏంటో తెలుసా?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్ని మంచి పనులు చేస్తున్న నటుడు సోనూసూద్‌ను చాలా మంది అభిమానిస్తారు. కోవిడ్ తర్వాత ఈ విలన్ కాస్తా హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తిట్లు తింటున్నాడు.
Translate this News: