Video Viral: చాలా వరకు జంతువుల తీరు నవ్వు తెప్పిస్తుంది.. అలాగే కొన్నిసార్లు కోపం కూడా వస్తుంటుంది. అవిచేసే పనులు చిన్నపిల్లల్ని తలపిస్తూ ఉంటాయి. పెంపుడు జంతువుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనతో ఇట్టే కలిసిపోయి భావాలను అర్థం చేసుకుంటాయి. రష్యాలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పూర్తిగా చదవండి..Video Viral: కుక్క కోసం వెతుకుతున్న ఓనర్కు కెమెరాలో కనిపించిన షాకింగ్ ఘటన
పెంపుడు జంతువుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పిపోయిన తన పెంపుడు కుక్క హస్కీ కోసం ఓ వ్యక్తి అంతా వెతుకుతున్నాడు. తన హస్కీ ఎలుగుబంట్లతో కలిసి ఎంచక్కా షికార్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: