Suryapet: తెలంగాణలో మరో కామాంధుడు రెచ్చిపోయాడు. అభం శుభం తెలియని పసిపాపపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పట్టుమని 15ఏళ్లు కూడా దాటని అమ్మాయిని నమ్మించి క్రూరమృగంలా లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ బాలికను భయాందోళనకు గురి చేసి లోబరుచుకుని పలుమార్లు కామావాంఛ తీర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. సూర్యపేట జిల్లాలో జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Suryapet: తెలంగాణలో దారుణం.. 9వ తరగతి బాలికను గర్భవతిని చేసి..!
సూర్యపేట జిల్లాలో మరో కామాంధుడు రెచ్చిపోయాడు. మోతె మండలంలోని ఓ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంపాలైన అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లగా 3నెలల గర్భావతిగా వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Translate this News: