Congress: మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) బీఆర్ఎస్ (BRS) ని వీడి కాంగ్రెస్(Congress) లోకి వచ్చిన తరువాత వరంగల్ రాజకీయాల్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడియం , ఆయన కుమార్తె ఎంట్రీని కాంగ్రెస్ నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.దీంతో అధిష్ఠానం కల్పించుకోవడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి.. అంతా ఓకే అనుకునే సమయంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు బయట పడ్డాయి.
పూర్తిగా చదవండి..Congress: కడియం ముందే కొట్టుకున్న కార్యకర్తలు.. వాకౌట్ చేసిన కడియం!
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.
Translate this News: