Adah Sarma: తెలుగు హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఈ భామ నితిన్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి తెలుగులో బాగానే పాపులర్ అయ్యింది. ఇక ఆ మధ్య ది కేరళ స్టోరీ సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసి వావ్ అనిపించింది. అది అలా ఉంటే ఆదా శర్మ ఇటీవల ఓ చీరలో మెరిసింది. అయితే ఈ చీర కేవలం రూ. 15 మాత్రమేనట.
పూర్తిగా చదవండి..Aadah Sarma: రూ. 300 కోట్ల హీరోయిన్ … రూ. 15 ల చీర కట్టింది!
తెలుగు హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ది కేరళ స్టోరీ లో నటించి 300 కోట్లు రాబట్టింది. అలాంటి నటి 15 రూపాయల చీర కట్టిందంటే నమ్ముతారా.. అయితే ఈ ఆర్టికల్ చదివేయండి...
Translate this News: