మనుషులు గాల్లో ఎగిరిపడుతున్నారు.. కార్లు కొట్టుకుపోతున్నాయి.. భూమిపై నిలబడాలంటేనే భయం వేస్తోంది. ఇది సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ప్రస్తుత పరిస్థితి. ప్రకృతి విపత్తులను తట్టుకోవడం మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అందులో ప్రకృతి దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడమే కానీ చేసేదేమీ ఉండని పరిస్థితి ఉంటుంది. ఇంటర్నెట్లో కేప్‌టౌన్ భయానక దృశ్యాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
పూర్తిగా చదవండి..South Africa: ఇదే గాలిరా బాబోయ్..కేప్‌టౌన్‌లో ప్రకృతి ప్రతాపం
సౌత్ ఆఫ్రికాలో జనాలు ఎగిరిపోతున్నారు. కార్లు గాల్లో లేస్తున్నాయి. ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది అక్కడ. కేప్టూస్లో వీస్తున్న బలమైన గాలులతో అక్కడ బోలెడంత ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా జరుగుతోంది.
Translate this News: