Narudi Brathuku Natana: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే 60 కి పైగా పురస్కారాలను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో శివకుమార్, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైరా రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు.
పూర్తిగా చదవండి..Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గ్లింప్స్
శివకుమార్,నితిన్ ప్రసన్న, శృతి జయన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. విడుదలకు ముందే 60కి పైగా అవార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
Translate this News: