IPL 17 : ఐపీఎల్(IPL) అనగానే కోహ్లీ(Kohli) కి పూనకం వస్తుంది. బ్యాటింగ్ తో చెలరేగి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. సిక్సులు, ఫోర్లతో ఉర్రూతలూగిస్తాడు. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals) కు వాళ్ల సొంత మైదానంలోనే చుక్కలు చూపించాడు కింగ్ కోహ్లీ. తొలి ఓవర్ నుంచి రాజస్థాన్ బౌలర్లను ఉరుకులు పరుగులు పెట్టించిన విరాట్..ఈ సీజన్ లో తొలి శతక వీరుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
పూర్తిగా చదవండి..RR vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో కోహ్లీ తొలి సెంచరీ.. ఈ సీజన్ లో తొలి శతక వీరుడిగా రికార్డ్
ఐపీఎల్ 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై కోహ్లీ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోని కోహ్లీకి ఇది 8వ సెంచరీ. ఈ సీజన్ లో తొలిశతక వీరుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.
Translate this News: