Ugadi Festival 2024 : భారతీయ సంప్రదాయం ప్రకారం.. ఒక ఏడాదిలో ఎన్నో రకాల పండగలు వస్తుంటాయి. ఆ పండగల రోజున ఆ పండగకు సంబంధించిన దేవుళ్లను, దేవతలను ప్రత్యేకంగా పూజించడం, తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం ఆచారం. ఈ క్రమంలో తెలుగువారంతా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ఉంది. సంవత్సరం ఆరంభంలో వచ్చే ఈ పండుగ అంటే ఎంతో మంది ఇష్టపడతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఉగాది(Ugadi) రోజున కొత్త సంవత్సరం(New Year) ప్రారంభమైనట్లు భావించడం.. అనాదిగా వస్తోన్న ఆచారం. ఉగాది కంటే ముందుగా అందరికీ.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకువస్తాయి. అలాగే ఉగాది రోజు చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుంది. అయితే ఉగాది రోజు ప్రత్యేకించి ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా?
పూర్తిగా చదవండి..Ugadi 2024 : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.!
హిందువులు జరుపుకునే ప్రతిపండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఉగాది రోజుల ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండగరోజు ఏ దేవుడిని పూజించాలి..పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Translate this News: