Gorantla Butchaiah Chowdary Comments On CM Jagan: సీఎం జగన్ పై సెటైర్లు వేశారు టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కోడిగుడ్ల మీద లంగోటాల మీద జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకుంటున్నాడని చురకలు అంటించారు. కేంద్రం ఇస్తున్న నిధులను తనిస్తునట్టుగా కల్ల బొల్లి కబుర్లు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఎందుకు ఉండాలి.. ప్రభుత్వ రికార్డుల్లో కేవలం ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉండాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Gorantla Butchaiah Chowdary: జగన్ను ఎర్రగడ్డలో పెట్టాలి.. బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్
సీఎం జగన్పై విమర్శలు దాడి చేశారు బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని వాడు.... వీడు అనకపోతే ఏమనాలి? అని ప్రశ్నించారు. జగన్ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: