Time On Moon : ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ జోన్ ఉంటుంది. నిమిషాల నుంచి 12 గంటల వరకు సమయాల్లో తేడాలున్నాయి. ఈ కాలాలు, వాటిలో తేడాలను మన పూర్వీకులు ఎప్పుడో నిర్ణయించేశారు. సూర్యగమనాన్ని బట్టి సమయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే తరహాలో చంద్రుని మీద టైమ్ను కూడా నిర్ణయించనున్నారు. భూమి మీద ఉంటూనే జాబిల్లి మీద టైమ్ను చెప్పవచ్చును. చంద్రుడి(Moon) తో పాటు ఇతర గ్రహాల మీద సమయం ఎంతో తెలుసుకునేలా లూనార్ స్టాండర్ట్ టైమ్ ను ఫిక్స్ చేయాలని ఆదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాను ఆదేశించింది.
పూర్తిగా చదవండి..International : చంద్రుని టైమొచ్చింది.. జాబిల్లి మీద టైమ్ సెట్ చేస్తున్న నాసా!
భూమిపై ఏ మూల ఎక్కడ ఎంత టైమైందో మనం తెలుసుకోగలము. ఒక్కో చోట ఒక్కో టైమ్ ఉన్నా కూడా కాలిక్యులేట్ చేసుకుని చెప్పగలము. అలాగేఇక మీదట మనం చంద్రుని మీద కూడా టైమ్ తెలుసుకోవచ్చని చెబుతోంది నాసా. చంద్రుని మీద టైమ్ జోన్ నిర్ధారించాలని నాసాకు అమెరికా వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: