Insult to Dalit Woman In Court : దేశంలో దళితులంటే చిన్నచూపు మరీ ఎక్కువైపోతోంది. వాళ్ళమీద చేస్తున్న ఆగడఆలు, అవమానాలకు లెక్క లేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్లో(Rajasthan) జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్యర్చానికి గురి చేస్తోంది. రాజస్థాన్లో ఓ దళిత యువతి(Dalit Woman) అత్యాచారానికి(Rape) గురైంది. ఆ తరువాత న్యాయం కోసం కోర్టుకు వెళితే అక్కడ కూడా ఘోర అవమానం జరిగింది. తనకు అన్యాయం జరిగిందంటూ మహిళ కోర్టును ఆశ్రయిస్తే.. బట్టలు విప్పి గాయాలను చూపించాలని మేజిస్ట్రేట్ కోరారు. దీంతో సదరు మహిళతో పాటూ అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Rajasthan : మరీ ఇంత దారుణమా..అత్యాచార బాధితురాలికి కోర్టులో ఘోర అవమానం
ఓ మహిళపై అత్యాచారం జరిగింది. దానికే కుంగిపోతుంటే..న్యాయం చేయాల్సిన కోర్టు ఆమెను మరింత అవమానించింది. రాజస్థాన్లో ఓ దళిత మహిళకు ఈ ఘోర అవమానం జరిగింది.
Translate this News: