Saree Cancer: క్యాన్సర్ (Cancer) పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ప్రపంచంలోని అతి భయంకరమైన రోగాల్లో క్యాన్సర్ ఒకటి. ఇందులో చాలా రకాలున్నాయి. లంగ్, నోరు, పేగు, అండాశయం, బ్రెస్ట్, స్కిన్, త్రోట్, గర్భాశయం ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఒకసారి శరీరంలోనికి క్యాన్సర్ వచ్చిందంటే దీనిని నుంచి కోలుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు.
పూర్తిగా చదవండి..Saree వామ్మో.. చీర కట్టుకుంటే కూడా క్యాన్సర్ వస్తుందా?
భారత్ లో చీర క్యాన్సర్ ఆడవారిని ఆందోళనకు గురి చేస్తోంది.బీహార్, జార్ఖండ్ లో చీర క్యాన్సర్ కేసులు అధికం అయ్యాయి. ప్రస్తుతానికి ఇది ఒక శాతంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. దీనిని వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు.
Translate this News: