Jobs: న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీగా ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1074 ఎయిర్ పోర్టు గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు మే 22వ తేదీగా ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలతోపాటు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్టు లింక్ పై క్లిక్ చేయండి.
పూర్తిగా చదవండి..Jobs: ఇంటర్ అర్హతతో వెయ్యికిపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..జీతం రూ. 35వేలపైనే..పూర్తివివరాలివే.!
ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. 1074 ఉద్యోగాలకు ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు మే 22 చివరి తేదీ. పూర్తి వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
Translate this News: