US Visa : అమెరికా వీసా ఫీజులు(America Visa Fees) పెరిగిపోయాయి. ఎనిమిది ఏళ్ళ తర్వాత వాసీ ఫీజులను పెంచాలని అక్కడి ప్రుత్వం నిర్ణయం తీసుకుంది. చివరిసారి 2016లో వీసా ఫీజులను పెంచారు. మళ్ళి ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఇవి పెరుగుతాయని యునైటిడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(United States Citizenship Immigration Services) తెలిపింది. H-1B, ఎల్-1, ఈబీ-5 వీసాలకు ఇది వర్తించనుంది.
పూర్తిగా చదవండి..VISA : బాగా పెరిగిపోయాయి…అమెరికా వెళ్ళే వారికి ఫీజుల మోత
అమెరికా వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉన్న వారికి షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి వీసా ఫీజులు భారీగా పెరగనున్నాయి ఒకేసారి దాదాపు మూడురెట్లు ఫీజు పెరుగుతోంది. హెచ్-1B, ఎల్-1, ఈబీ-5 వీసాలకు ఇది వర్తించనుంది.
Translate this News: