Pithani Balakrishna Resigned to Janasena: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పార్టీలో కీలకనేతగా ఉన్న పితాని బాలకృష్ణ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన (Janasena) క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పూర్తిగా చదవండి..AP: జనసేనకు బిగ్ షాక్.. ఎన్నికల ముందు గుడ్ బై చెప్పిన కీలక నేత!
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పార్టీలో కీలకనేతగా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Translate this News: