United Nations : భారత్(India) లో ఇటీవల ఐటీశాఖ కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఖాతాలను ఫ్రీజ్ చేయడం, అలాగే తాజాగా ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం లాంటి విషయాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి(UNO) స్పందించింది. ఇండియాలో లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీ నేత సీఎం అరెస్టు కావడం, కాంగ్రెస్ పార్టీ ఖాతాలు నిలిపివేయడం లాంటి రాజకీయ పరిస్థితులపై ఓ విలేకరి ప్రస్తావించారు. అయితే ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందిచారు.
పూర్తిగా చదవండి..Kejriwal : కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్, కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్యసమతి
భారత్‌లో కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం, సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి(UNO) స్పందించింది. ఇండియా.. అలాగే ఎన్నికలు జరిగే ప్రతి దేశంలో కూడా ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నామని తెలిపింది.
Translate this News: