MLA KTR: తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల దాడికి దిగారు. దమ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
పూర్తిగా చదవండి..KTR: రాజీనామా చేసే దమ్ము ఉందా? .. సీఎంకు కేటీఆర్ సవాల్!
TS: నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉండి రేవంత్ ఒక్క పని చేయలేదని.. ఓటమి భయంతోనే తన సవాల్‌ను రేవంత్ స్వీకరించడం లేదని అన్నారు.
Translate this News: