YouTube Videos Removed : స్మార్ట్ఫోన్లు(Smartphones) వాడే ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడకుండా ఉండలేరు. ఒక్కసారి అలా యూట్యూబ్ ఓపెన్ చేశారంటే.. ఇక అందులో వచ్చే వీడియోలు చూస్తూనే ఉండిపోతారు. మరికొందరైతే గంటల తరబడి అందులోనే ఉండిపోతారు. యూట్యాబ్లో ప్రతిరోజూ కూడా కోట్లాది వీడియోలు అప్లోడ్(Upload Videos) అవుతుంటాయి. అలాగే ఏవైనా నిబంధనలు ఉల్లంఘించిన వీడియోలు ఉంటే వాటిని యూట్యూబ్ తొలగిస్తుంది. అయితే గత ఏడాది అక్టోబర్ – డిసెంబర్ మధ్య సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను తొలగించింది.
పూర్తిగా చదవండి..YouTube : యూట్యూబ్.. భారత్కు చెందిన వీడియోలు ఎన్ని తొలగించందంటే
గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఎక్కువ వీడియోలు తొలగించిన యూట్యూబ్ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో సింగపూర్ ఉంది.
Translate this News: