Lesbian Break Up: ఒకరిది భారతదేశం…మరొకరిది పాకిస్తాన్. ఇద్దరు అమ్మాయిలు. అంజలి చక్ర, సూఫీ మాలిక్ వీరి పేర్లు. ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. వీరిద్దరూ లెస్బియన్లు. అనుకోకుండా కలిసారు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. ఆ ప్రేమను ఐదేళ్ళు సాగించారు. తమ మధ్య ఉన్న లవ్‌ను ప్రపంచానికి చూపించారు. ఇద్దరూ కలిసి ఒక ఫోటో షూట్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియో వల్లనే అంజలి, సూఫీలు ఫేమస్ అయ్యారు. తరువాత ఇద్దరూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెర్స్గా మారారు. అప్పటి నుంచి చాలా ఫోటోలు, వీడియోలు వచ్చాయి. ఫుల్ ఫేమస్ అయ్యారు అంజలి, సూఫీలు. ఇద్దరి ప్రేమను చూసి చాలా మంది అవాక్కయితే…మరి కొంత మంది ముచ్చటపడ్డారు.
పూర్తిగా చదవండి..International: సరిహద్దులను చెరిపేసిన ప్రేమ విడిపోయింది..బ్రేకప్ చెప్పుకున్న భారత్-పాక్ లెస్బియన్లు
ఇద్దరూ దాయాది దేశాలకు చెందినవారు. ఇద్దరూ అమ్మాయిలే. కానీ ప్రేమించుకున్నారు. ఐదేళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. వీళ్ళ కథేంటో ఇక్కడ చదివేయండి.
Translate this News: