Desi Markets Down Trending : అంతర్జాతీయ మార్కెట్ల(International Markets) లో ప్రతికూల సంకేతాలు దేశీ మార్కెట్ సూచీల మీద ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈరోజు అంటే మార్చి 26న స్టాక్ మార్కెట్(Stock Market) లో క్షీణత కనిపిస్తోంది. సెన్సెక్స్(Sensex) 211 పాయింట్లకు పైగా పతనంతో 72,620 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 47 పాయింట్లకు పైగా పడిపోయి, 22,049 స్థాయి వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.84 దగ్గర ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 86 అమెరికన్ డాలర్ల దగ్గర ఉంది.
పూర్తిగా చదవండి..Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు
ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో పార్రభం అయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది.
Translate this News: