Kavitha Custody Extended: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు ఈడీ (ED) వాదనతో ఏకీభవించింది. అయితే ఐదు రోజులు కాకుండా మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది.
పూర్తిగా చదవండి..BREAKING: కవితకు షాక్.. కస్టడీ పొడిగింపు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది.
Translate this News: