BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల వేళ లిక్కర్ స్కాం కేసులో తన కూతురు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై తొలిసారి స్పందించారుబీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎంఅరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని అన్నారు.
పూర్తిగా చదవండి..KCR: వెంటనే విడుదల చేయాలి.. కవిత, కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఫైర్
ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు కేసీఆర్. ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Translate this News: