CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ కస్టడీకి ఇవ్వొద్దు అంటూ కేజ్రీవాల్ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
పూర్తిగా చదవండి..CM Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్.. కోర్టు కీలక నిర్ణయం?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Translate this News: