CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలిగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డ కేజ్రీవాల్ కు సీఎంగా ఉండే అర్హత లేదని.. ఆయన్ను వెంటనే సీఎం పదవి నుంచి తొలిగించాలని పిటిషన్ లో కోరారు.
పూర్తిగా చదవండి..CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలిగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు.
Translate this News: