Chandrayan-2 Took Photos Of Apollo Landing Place: చంద్రయాన్-2…ఇది చంద్రుని చుట్టూ నాలుగేళ్లుగా తిరుగుతూనే ఉంది. అప్పటి నుంచి ఎన్నో చంద్ర మిషన్లకు మార్గదర్శకంగా కూడా పని చేసింది. 2023లో చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు కూడా చంద్రయాన్-2 మార్గం సుగమం చేసింది. దీంతో పాటూ ఇది చంద్రుని చుట్టూ తిరుగుతూ దానికి పంబంధించి ఎన్నో లక్షణాలను, విశేషాలను భారత్‌కు అందించింది. ఇందులో ఒకటి నీల్ ఆర్మ స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగు పెట్టిన ప్రదేశం. 2021లో చంద్రయాన్-2 తీసిన ఫోటోలలో దీనిని కనుగొన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
పూర్తిగా చదవండి..Chandrayan-2: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అపోలో నిలిపిన ప్లేస్‌ను కనుగొన్న చంద్రయాన్-2
చంద్రయాన్-2...దీన్ని భారత్ 2019లో ప్రయోగించింది. ఇప్పటికీ ఇది చుట్టూ తిరుగుతూ పని చేస్తూనే ఉంది. అయితే 2021లో చంద్రయాన్-2 తీసిన ఫోటోలలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద తన ల్యాండర్‌ను నిలిపిన ప్రదేశాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
Translate this News: