Anupama Parameswaran On Bold Scenes In Tillu Square: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), కర్లీ బ్యూటీ అనుపమ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్దు ఇప్పుడు టిల్లు స్క్వేర్ (Tillu Square) తో రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ , టీజర్, మూవీకి విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.
పూర్తిగా చదవండి..Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’ లో అలాంటి పాత్ర చేయడానికి కారణం ఇదే.. వైరలవుతున్న అనుపమ కామెంట్స్..!
నటి అనుపమ 'టిల్లు స్క్వేర్' సినిమాలో చేసిన గ్లామర్ పాత్ర పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిర్యానీ అంటే ఇష్టమని ప్రతీ రోజు అదే తినలేము కదా.. అందుకే ఈ మూవీలో డిఫరెంట్ రోల్ చేశానని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Translate this News: