Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవలే వైజాగ్ వెళ్లిన చరణ్.. .గత కొద్దీ రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఒక పక్క షూటింగ్ లో పాల్గొంటూనే.. మరో పక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు మెగా హీరో.
పూర్తిగా చదవండి..Ram Charan: క్లీంకారతో ఎంజాయ్ చేస్తున్న చరణ్.. వైరలవుతున్న వీడియో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మా మనసులు దోచేసిన వైజాగ్ బీచ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Translate this News: