Kashi Temple: కాశీ విశ్వేశ్వర ఆలయ చరిత్ర యుగయుగాల నాటిది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథం ఒకటి. వారణాసి నగరంలో గంగా నది ఒడ్డున ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయాన్ని విశ్వేశ్వర్ అని కూడా పిలుస్తారు. విశ్వేశ్వర అనే పదానికి ‘విశ్వానికి పాలకుడు’ అని అర్థం. ఈ ఆలయం గత కొన్ని వేల సంవత్సరాలుగా వారణాసిలో ఉంది. కాశీ విశ్వనాథ దేవాలయం హిందూ పవిత్ర దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం మొఘల్ పాలకులచే అనేక సార్లు దెబ్బతిన్నది.
పూర్తిగా చదవండి..Kashi Temple: మొఘల్ పాలనలో ఎన్నోసార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీకు తెలుసా?
కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర యుగయుగాల నాటిది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. ఈ ఆలయం గత కొన్ని వేల సంవత్సరాలుగా వారణాసిలో ఉంది. మొఘల్ పాలనలో అనేక సార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Translate this News: