Kashi Vishwanath : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. పురాతన చరిత్ర ఉన్న ఈ ఆలయం.. వారణాసి (Varanasi) నగరంలో గంగా నది ఒడ్డున ఉంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ అని కూడా అంటారు. శివునికి అంకితం చేసిన ఈ ప్రసిద్ధ ఆలయం అనేక రహస్యాలను కలిగి ఉంది. అలాంటి పుణ్యక్షేత్రం కాశీకి వెళ్లాలని తపించి, వెళ్లాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడు, విశాలక్షే దర్శనమిస్తారు. నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తలుచుకుంటే…మీన మనస్సు భక్తి భావంతో నిండిపోతుంది. మనసునిండా ఉన్న ఆ భక్తి భావంతో కాశీని ఒక్కసారైనా చూడండి. పురాణ ప్రాశస్త్యం పొందిన ఆ కాశీ నగరం కళ్లముందు కనిపిస్తుంది. సాక్షాత్తూ ఈ పరమశివుడు కొలువుదీరిన ఈ ప్రసిద్ధ ఆలయం అనేక రహస్యాలను కలిగి ఉంది. ఆ రహస్యాలు ఏమిటోఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Kashi Vishwanath : కాశీ విశ్వనాథుని ఈ 6 రహస్యాలు వింటే మీరు మైమరచిపోవడం ఖాయం..!
కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం మరొక్కటి లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సంబంధించిన రహస్యాలు మీకు తెలుసా? కాశీ విశ్వనాథుని ఈ రహస్యాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Translate this News: