Maruti Honda: మీరు హోండా ఎలివేట్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే..ఇది మీకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కంపెనీ ఎలివేట్ SUVపై మొదటిసారిగా రూ. 50,000 తగ్గింపును అందిస్తోంది.హోండా అందించే ప్రయోజనాలలో నగదు తగ్గింపులు లేదా ఉపకరణాలు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ బోనస్లు, లాయల్టీ బోనస్లు ఉన్నాయి. ఇప్పుడు మార్చి 2024లో హోండా తన సిటీ, అమేజ్, ఎలివేట్ కార్లపై అందించే ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Maruti Honda: ఈ మూడు మోడళ్లపై క్రేజీ డిస్కౌంట్స్ ప్రకటించిన హోండా..!
మీరు హోండా ఎలివేట్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే..మీకు గుడ్ న్యూస్. కంపెనీ ఎలివేట్ SUVపై మొదటిసారిగా రూ. 50,000 తగ్గింపును అందిస్తోంది. ఈ మార్చిలో హోండా సిటీ, హోండా అమేజ్తో సహా దాని సెడాన్లపై క్రేజీ డిస్కౌంట్స్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
Translate this News: